మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తేజ్ కు ఇంకా కష్టాలు వీడలేదు. దాదాపు ఏడు నెలలుగా ఎవడు బాక్స్ లు ల్యాబ్ లోనే మూలుగుతున్నాయి . రిలీజ్ కు సిద్దమై ఆగిపోయాయంటే ఎంత దయనీయంగా పరిస్థితు లున్నాయో అర్థం చేసుకోండి. ఒక చిన్న సినిమా రిలీజ్ ఆగిపోయిందంటే అర్థముంది. ఎందుకంటే రకరకాల సమస్యలున్నాయి కాబట్టి. కానీ రెండో సినిమాతోనే రికార్డులన్నింటినీ చెరిపేసి కొత్త చరిత్ర సృష్టించాడు చరణ్. విభజన వల్ల రాష్ట్రము లో పరిస్థితులు తారుమారు అయ్యి పెద్ద సినిమా ల రిలీజ్ లు ఆగిపోయాయి. ఇక అప్పటినుండి ఎవడుకు కష్టాలు మొదలయ్యాయి. ఇదిగో అదిగో అంటూ డిసెంబర్ 19న రిలీజ్ చేస్తామన్నారు. కానీ అల్లు అరవింద్ తో పాటు దిల్ రాజు సన్నిహితులు ఇచ్చిన సలహా మేరకు డిసెంబర్ లో కాకుండా జనవరి లో రిలీజ్ చేయబోతున్నారట ! డిసెంబర్ అన్ సీజన్ కాబట్టి సంక్రాంతి బరిలో నిలపాలని అనుకుంటున్నాడట..! అల్లు అర్జున్ గెస్ట్ రోల్ చేసాడు. వీరిద్దరి పైన ఓ పాట తీయాలని ప్లాన్ చేస్తున్నారట...! మొత్తానికి జనవరిలో చాలా చిత్రాలు పోటిపడ నున్నాయి.
సంక్రాంతి బరిలో ఎవడు

0 comments:
Post a Comment