నిన్న , మొన్నటి వరకు సమైఖ్యాంధ్ర ఉద్యమాల గురించి ఊదరగొట్టిన మీడియాకి ప్రస్తుతం ‘ మేత ‘ కరువయ్యింది .. జనాల చెవులకు చిల్లులు పడేలాగా ఉద్యమాల గురించి విసిగించిన t.v చానళ్లు ఇపుడు ‘Pawan kalyan’ మీద పడ్డాయి .. ఆయన రాజకీయ ఎంట్రీ గురించి కథలు అల్లేసి ఎపిసోడ్లు మీద ఎపిసోడలు లాగించేస్తున్నారు .. కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ లో చేరుతున్నట్టు అందువలనే విజయవాడ లో అత్తారింటికిదారేది సినిమా ఫ్లెక్షి ల మీద బాలకృష్ణ ఫోటోలు కూడా ముద్రించారని చెప్పుకోచారు .. ఇంకొక ఛానల్ అయితే ఏకంగా పవన్ కళ్యాణ్ , నాగ బాబు స్వయంగా బాలకృష్ణను కలిసినట్టు చెప్తోంది .. అయితే నాగబాబు గారు శబరిమల వెళ్ళే పనిలో ఉన్నారు మొన్నే అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు .. ఇలాంటి సమయం లో రాజకీయ చర్చలు ఎలా చేస్తారు అని సదరు చానళ్ళు ఆలోచిన్చలేకపోవడం హాస్యాస్పదం .. పైగా ఎంటర్టైన్మెంట్ చానల్స్ కోసం పవన్ కళ్యాణ్ ఇచిన ఇంటర్వ్యూ ని న్యూస్ చానెళ్ళ లో వేసుకుంటూ TRP అనుభవిస్తున్నారు .. దిక్కులేనివాళ్ళకి దేవుడే దిక్కు అని TRP లేని చానల్స్ కి పవన్ కళ్యాణ్ ఒక్కడే దిక్కు !!
పవన్ కళ్యాణ్ ఒక్కడే దిక్కు …?

0 comments:
Post a Comment